KING DAVID & GOLIATH STORY

                     KING DAVID VICTORY 


ముందుగా యేసు ప్రభు వారి నామములో మీ అందరికి వందనాలు.

దేవుడు చేసే క్రియలు మనం ఉహించలేము .మనం అసాధ్యం అనుకున్నది దేవుడు సాధ్యం చేసి చూపిస్తారు . 
దేవుడు మనకి ఇచ్చే గోపా విజయానికి ఈ  స్టోరీ ఒక నిదర్శనం 

ఇజ్రాయెల్ దేశానికీ అప్పటి రాజుగా సౌల్ ని రాజుగా దేవుడే ప్రవక్త అయినా సామ్యూల్ గారి చేత అభిషేకించారు . ఇజ్రాయెల్ సైనికులు ఫిలిస్తీయులను చూసి వారి పక్షాన ఉన్న గోలియాత్ ని చూసి అతను పొడగరి బలవంతుడు అని ఇజ్రాయెల్ వారు భయపడ్తారు . వారి మీదకు యుద్ధనికి వెళ్లటానికి చాల బయపడ్తున్నారు . 



ఆ సమయములో దావీదు ఇజ్రాయెల్ పక్షాన ఒకడే నిలబడతాడు సైన్యములకు అధిపతి అయినా యెహోవా నామములో. అందరూ అంటారు డేవిడ్ ని చూసి నువ్వు ఏమి చేయలేవు అని. అయినా సరే  దావీదు భయపడలేదు గోలియాత్ చాల గర్వంగా రచిపోతున్నాడు నాలాంటి బలవంతుడు 
ఎవరు లేరు అని విర్రవీగాడు .




దావీదు ఒకడే దేవుని పైన విశ్వాసం ఉంచి నిలబడడు  యెహోవా పేరిట గోలియాత్ ని ఒక దేబాతో చంపేస్తాడు అపుడు ఫిలిస్తీయుల సైన్యం దేబాకి పారిపోయింది . చిన్న వాడైనా దావీదు దేవుని పై విశ్వాసం ఉంచి గోపా కార్యం చేయగలిగాడు చూసారా ...




మనం కూడా మన జీవితాల్లో ఎన్ని శోధనలు వచ్చిన నష్టాలు వచ్చిన కేవలం మన దేవుని వైవు చూసి నిలబడాలి అపుడే మనకి గోపా విజయం వస్తది ....


" మనుషులను నముకొనుట కంటే దేవుని పై ఆధారపడటం చాల ఉత్తమం , దేవుడే మనకి ఆధారం అయన తప్ప మనకి ఏ ఆధారం లెదు .
" యేసు ప్రభువారు  ఒకరే నిజమైన స్నేహితుడు "
....ఆమెన్ ....





Comments

Popular posts from this blog

TODAYS GOD PROMISE 14.08.2020

Today's God Promise 05.08.2020

TODAY'S GOD PROMISE 08.08.2020