KING DAVID & GOLIATH STORY
KING DAVID VICTORY ముందుగా యేసు ప్రభు వారి నామములో మీ అందరికి వందనాలు. దేవుడు చేసే క్రియలు మనం ఉహించలేము .మనం అసాధ్యం అనుకున్నది దేవుడు సాధ్యం చేసి చూపిస్తారు . దేవుడు మనకి ఇచ్చే గోపా విజయానికి ఈ స్టోరీ ఒక నిదర్శనం ఇజ్రాయెల్ దేశానికీ అప్పటి రాజుగా సౌల్ ని రాజుగా దేవుడే ప్రవక్త అయినా సామ్యూల్ గారి చేత అభిషేకించారు . ఇజ్రాయెల్ సైనికులు ఫిలిస్తీయులను చూసి వారి పక్షాన ఉన్న గోలియాత్ ని చూసి అతను పొడగరి బలవంతుడు అని ఇజ్రాయెల్ వారు భయపడ్తారు . వారి మీదకు యుద్ధనికి వెళ్లటానికి చాల బయపడ్తున్నారు . ఆ సమయములో దావీదు ఇజ్రాయెల్ పక్షాన ఒకడే నిలబడతాడు సైన్యములకు అధిపతి అయినా యెహోవా నామములో. అందరూ అంటారు డేవిడ్ ని చూసి నువ్వు ఏమి చేయలేవు అని. అయినా సరే దావీదు భయపడలేదు గోలియాత్ చాల గర్వంగా రచిపోతున్నాడు నాలాంటి బలవంతుడు ఎవరు లేరు అని విర్రవీగాడు . దావీదు ఒకడే దేవుని పైన విశ్వాసం ఉంచి నిలబడడు యెహోవా పేరిట గోలియాత్ ని ఒక దేబాతో చంపేస్తాడు అపు...